ఎప్పుడూ ఆన్ లైన్ మాధ్యమాలపై తన అంద చందాలతో హంగామా చేస్తోంది అరియానా గ్లోరీ. ప్రతిసారీ తన లేటెస్ట్ ఫోటో షూట్స్ లోని అందమైన పిక్స్ వదులుతూ యువతకు పిచ్చెక్కిస్తోంది. చాలా రొమాంటిక్ లుక్స్ లో పోజులు ఇస్తూ రచ్చ చేస్తోంది.

రామ్ గోపాల్ వర్మ మరో భామ అరియానా చేసిన ఇంటర్వ్యూ, అందులో అరియానా తొడలపై వర్మ చేసిన వెకిలి కామెంట్లు అప్పట్లోనెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. వాడ్కా వర్మ చేసిన తొడల కామెంట్లు అరియానాకు సూపర్ క్రేజ్ తెచ్చాయి.

సోషల్ మీడియాలో యమ క్రేజ్ కొట్టేసిన అరియానా.. ప్రస్తుతం ఆన్ లైన్ మాధ్యమాలపై కుర్ర కారు తో హంగామా చేస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ వదులుతూ యువతకు పిచ్చెక్కిస్తోంది.

అరియానా బిగ్ బాస్ షో నుండి వచ్చిన తర్వాత ఎంటర్‌టైనమెంట్ చానళ్లలో ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలబ్రిటీ ఇంటర్వూల పేరుతో ప్రత్యేకమైన ఐడెంటిటి సొంతం కోవడం తన వృత్తి గా మార్చుకోంది.

నాలుగు టీవీ షోలు, ఆరు వెబ్ సిరీసులు, రెండు సినిమాలు అంటూ అన్ని అవకాశాలను వదలకుండా పట్టుకొని ముందుకెళ్తోంది అరియానా. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వాడేసుకుంటూ యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

దీంతో అరియానా పేరు నిత్యం నెటిజన్స్ మొబిల్ గాలరీలలో నానుతోంది. చూడటానికి సన్నగా మెరుపు తీగ లా ఉండే అరియానా తనకు ఉన్న ఒంపుసొంపులు టార్గెట్ చేస్తూ వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్రేజీ హాట్ లేడీగా మారిపోతోంది.

అమ్మడి ఫోటోలకు నెట్టింట యువతలో మంచి గిరాకీ ఉంది. ఆమె పెట్టిన ప్రతి ఫోటో షూట్ పై లైకు షేర్ అంటూ ఇన్ స్టా ఫోలోవర్స్ గా మారి టిక్కుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ ఇన్ స్టా లో పోస్ట్ చేసి అట్రాక్ట్ చేసింది అరియానా. రొమాంటిక్ లుక్స్ కెమెరాకు అన్నీ యాంగిల్స్ లో పోజులిచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.

అప్పట్లో బిగ్ బాస్ సీజన్-4 ఫైనలిస్ట్‌గా అరియానా కి వచ్చిన క్రేజ్ కంటే ఇప్పటి అందాల అరబోతతో వచ్చిన క్రేజ్ చాలా ఎక్కువ. ఇప్పటి ప్రతి కొత్త చానెల్ ఇంటర్వ్యూల్లో భాగమవుతూ బోల్డ్ కామెంట్స్ చేస్తోంది అరియానా.

వీలు కుదిరినప్పుడల్లా తన బెస్ట్ ఫ్రెండ్, బిగ్ బాస్ కంటిస్టంట్ అషు రెడ్డితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఏం చేస్తేనేం ఎలా చేస్తేనేమ్ నిత్యం వార్తల్లో నిలవాలి అనేదే అమ్మడు ఆతృత. అందుకోసం ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా పర్వాలేదు.. ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన పర్వాలేదు అన్నట్లుగా సాగిపోతున్న ప్రెజెంట్ ట్రెండ్‌లో అరియనా ప్రయాణం మరింత కలర్ ఫుల్ గా ఉండాలని కోరుకొందమా..!