సోషల్ మీడియాలో చాలా కాలంంగానే రచ్చ చేస్తూ రెచ్చిపోతోన్న బుల్లి తెర యాంకర్ స్రవంతి ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది.
ఇలాంటి అరబోత లో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను యువత కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
వీటిలో ఆమె మెరూన్ కలర్ డ్రెస్ వేసుకొని రచ్చ రచ్చ చేస్తుంది. ఈ డ్రెస్ లో ఎక్కువగా తన ఎద భాగం అబ్బురపరుస్తోంది.
విద్యుత్ దీపాల వెలుగుల్లో యాంకర్ స్రవంతి అందాలు, నవ్వులు పున్నమి చంద్రుణ్ణి గుర్తు తెస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో లైక్ లు షేర్ లు జరుగుతున్నాయి.
‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ లో ఆమె నటన ఆమె చేసినషో లలో కాస్త పేరు తెచ్చింది.
ఇక, ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ హోస్టింగ్ చేస్తూ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది.
ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ పోస్ట్ చేయడం వలన ఈ అమ్మడు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయీ తరచూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.
యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
ఇన్ స్టా ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను నెట్ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
ఈ అందాల సొగసులు చూసి నెటిజన్స్ గమ్మున ఉంటారా, లైక్ లు షేర్ ల ద్వారా అందరినీ రెచ్చ గొట్టి రచ్చ చేస్తున్నారు.