అమ్మడు ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ లో ఘాటుగా థైస్ అందాలను చూపించింది. స్విమ్మింగ్ పూల్ వద్ద నోట్లో ద్రాక్ష పళ్లను వేసుకుంటూ వయ్యారంగా పోజులిచ్చింది ఈ బ్యూటి.
స్విమ్మింగ్ పూల్ వద్ద అమలా పాల్ తన హాట్ అందంతో కమెరాకు ఇచ్చిన పోజులు నెట్టింట హల్ చల్ చేస్తు కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
ఆమలా పాల్ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు మరి అరాచకం సృష్టిస్తున్నాయి. ఇటీవలే థైస్, జాకెట్ విప్పి ఎద అందాలు ఎక్స్ పోజ్ అయ్యేలా ఫొటోలు షేర్ చేయగా తాజాగా స్విమ్ సూట్ లో గ్లామర్ కే గ్లామర్ నేర్పిస్తుందా అన్నట్టు ఉన్నాయి.
, హాట్ నెస్ కి ఉదాహరణనా అన్నట్లుగా ఫొటోలు పోస్ట్ చేసి సోషల్ మెడియాలో హాల్ చాల చేస్తుంది.
సినిమాల్లో అందమైన కట్టుబొట్టుతో నిండు డ్రస్ తో కనిపించే అమలా పాల్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది.
ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె బీచ్ వేకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ విపరీతంగా హైలైట్ అవుతోంది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది అమలా పాల్ లేటెస్ట్ మూవీ. ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అమలా పాల్ ఇప్పుడు మంచి స్పీడ్ తో సినిమాలు చేస్తోంది. విభిన్నమైన కథ, కథనాలతో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.
లవ్ ఫెయిల్యూర్ సినిమాలో సాదాసీదాగా కాలేజ్ స్టూడెంట్ గా కనిపించి తెలుగు ప్రేక్షకుల వద్ద గుర్తింపు పొందింది అమలా పాల్.
అనంతరం రామ్ చరణ్ తో నాయక్ సినిమాతో హిట్ కొట్టినా తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు ఈ కేరళ కుట్టి అమ్మడికి. చూడాలి ఇంకా ఎన్ని హాట్ ఫోటోలతో పిచ్చి ఎక్కిస్తాదో ..