OYE IDIOT MOVIE TRAILER LAUNCHED BY PUSHPA DIRECTOR SUKUMAR: ఓయ్ ఇడియట్ యూనిట్ కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ విషెస్ ఎందుకు చెప్పారో తెలుసా ?

oye idiat team 1

సహస్ర మూవీస్, మరియు హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మాతలు సత్తిబాబు బాబు మోటూరి & శ్రీనుబాబు పుల్లేటి నిర్మిస్తున్న చిత్రం ఓయ్ ఇడియట్. యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

oye idiat movie hero

ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.

oye idiat poster

ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ… యంగ్ టీమ్ కలసి చేసిన ఓయ్ ఇడియట్ ట్రైలర్ ఫ్రెష్ గా ఉంది. టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద అందంగా చూపించారు.

oye idiat team and sukumar

ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త నటీనటులు టెక్నీషియన్స్ ఎందరో రావాలి. ఓయ్ ఇడియట్ పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు:
యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి
శంక్ధర్

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: సహస్ర మూవీస్ & హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: సత్తిబాబు మోటూరి & శ్రీనుబాబు పుల్లేటి
డైరెక్టర్: వెంకట్ కడలి
మ్యూజిక్: జికెవి
ఎడిటర్: నాని కాసరగడ్డ
కెమెరామెన్: సతీష్ నాయక్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మేకర్స్ మైండ్ & అవినాష్ కాకినాడ
బిజినెస్ హెడ్: సౌత్ స్క్రీన్స్ మీడియా వర్క్స్ ప్రవేట్ లిమిటెడ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *