కొరియోగ్రాఫర్ RK మాస్టర్ నటించిన నీరుకుళ్ళ పోస్టర్ అదిరింది!

IMG 20241128 WA0085 e1732774229372

బిట్ల ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్ RK మాస్టర్ నటించిన చిత్రం నీరుకుళ్ళ లోని ఒక పాటని “ఏదో ఏదొ గుండెల్లో ” ప్రముఖ హీరోయిన్ అర్చన చేతుల మీదగ సాంగ్ వీడుదల చేయగ సంగీతం ఉదయ్ కిరణ్ యుకె.

ప్రముఖ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదగ నీరుకుళ్ల మూవీ పోస్టర్ వీడుదల చేయడం జరిగింది. దర్శకుడు రమేష్ ప్లాస్సి ప్రతి ఒక్క సీన్ ని చాలా అద్భుతంగా తీసి 24 రోజుల్లోనే పూర్తి చేయగ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

గీత రచన విష్ణు కలం నుండి వెలువడిన ఈ పాట మంచి ప్రజాధారణ పొందడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం లో హీరో RK మాస్టర్ పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. హీరోయిన్ రిద్దిఒబెరాయ్ తన విలక్షణ నటనతో అందరిని ఆకర్షిస్తుంది .

వచ్చే సంక్రాంతికి మీ అందరి ముందుకు వస్తుందని ఈ చిత్రం మిమ్మల్ని బయపెడుతు నవ్విస్తూ ప్రేమతో ముందుకు సాగిపోయే చిత్రం లో “ఉన్నూరు పోరి “అనే పాట మంచి మాస్ సాంగ్ గా నిలుస్తుందని అని నిర్మాత కృష్ణ ప్రసాద్ చెప్పడం జరిగింది..

సాంకేతిక వర్గం:

Dop రమణ మ్యూజిక్ ఉదయ్ కిరణ్ uk ఎడిటింగ్ జమీర్ షేక్,మాటలు: కిరణ్ ప్లాస్సి, పాటలు: విష్ణు చంద్ పాషా, పి.ర్. ఓ. ఉమ, కథ: నిర్మాత: బిట్ల కృష్ణ ప్రసాద్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *