New Dubbing Studio Opening:  డిపిఎస్ ప్రొడక్షన్స్” డబ్బింగ్ స్టూడియో ప్రారంభం !

DPS dubbing studio opening 1 e1693322315637

ప్రముఖ సినీ కెమెరామెన్ ఇఫ్తేఖార్ ఫలక్ నామ ప్యాలెస్ దగ్గర “డిపిఎస్ ప్రొడక్షన్స్ డబ్బింగ్ స్టూడియో”ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలగం ఫేం సంజయ్ ,పి ఆర్ ఓ వీరబాబు పాల్గొని ఆఫీస్ ని లాంఛనంగా ప్రారంభించారు.

DPS dubbing studio opening 2

ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ మాట్లాడుతూ” సంగీత ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో నేటి కళాకారుల అభిరుచులకు తగ్గట్టు మా డబ్బింగ్ స్టూడియోని సరికొత్త టెక్నాలజీ తో రూపొందించడం జరిగింది.తక్కువ కాస్ట్ తో సినిమా , రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఆల్బమ్స్, రకరకాలైన కమర్షియల్ యాడ్స్ కు వాయిస్ లు ఎర్పాటు చేయడం మా స్టూడియో ముఖ్య ఉద్దేశం.

DPS dubbing studio opening

అలాగే కొత్త తరహా ఫోటో గ్రఫీ తో యువతి యువకులను సరికొత్తగా తీర్చిదిద్దటం మా ప్రధాన ఉద్దేశ్యం . మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖ నటులు సంజయ్ గారికి, పి ఆర్ ఓ వీరబాబు గారికి , హైదరాబాద్ ఫోటో&వీడియో అసోసియేషన్ సభ్యులకు స్పెషల్ థాంక్స్ తెలుపుకుంటున్నాము” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *