Nara Lokesh  met NTR Raju and facilitated : TTD బోర్డు మాజీ సభ్యుడుN TR రాజు ను కలిసి సత్కరించిన నారా లోకష్ !

IMG 20240321 WA0161 e1711098108112

 నారా దేవాన్ష్ జన్మదిన సదర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, నారా లోకష్ దంపతులు NTR రాజు ను కలిసి శాలువాతో సత్కరించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

IMG 20240321 WA0164

నారా భువనేశ్వరి ఈ సందర్భంగా తన తండ్రి గారి అభిమానిగా NTR రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులకు వివరించారు.

IMG 20240321 WA0163

నారా లోకేష్, బ్రహ్మణి NTR రాజు తో తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

IMG 20240321 WA0165

 

ఈ కార్యక్రమంలో చిరంజీవి నారా దేవాన్ష్ కు NTR రాజు శుభాశీస్సులు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *