YASHODA REVIEW: Samantha యశోద సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజీ గా ప్రమోషన్స్ చేపడుతూ జనాల్లో ఆసక్తి పెంచిన చిత్ర నిర్మాత నేడు అంటే గ్రాండ్ గా విడుదల చేశారు.
గత రాత్రి యూఎస్ ప్రీమియర్స్ మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. వాటి వివరాలు ఓక సారీ పరిశీలిద్దాం.

సమంత పర్సనల్ లైఫ్ లో నాగ చైతన్యతో విడాకుల తర్వాత తన పూర్తి కెరీర్ సినిమాలపైనే పెట్టి మంచి కధ లను ఏనుకొంటుంది. అంధులో తన కెరియర్ కి ప్లస్ అయ్యే ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ అయిన సంగతి తెలిసిందే.
షూటింగ్ సెట్స్ మీద చురుకుగా కదులుతూ చకచకా సినిమాలు కంప్లీట్ చేస్తున్న సమంత నటించిన సినిమా యశోద నవంబర్ 11న అంటే ఈ రోజు ఇండియన్ ప్రేక్షకుల ముందుకొస్తుంది.

హరి-హరీశ్ (Hari-Harish) దర్శకత్వం వహించిన ఈ యశోద సినిమాలో సమంత ముక్య పాత్ర పోషించింది. అద్దె గర్బం ( సరోగసీ) నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశం లో క్రైమ్ మిక్స్ చేసి యశోద సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
చిత్రంలో సమంత ఛాలెంజింగ్ రోల్ చేసిందని విడుదలకు ముందుముంచే మనకు సినిమా అప్ డేట్స్ రూపం లో మేకర్స్ ప్రిపేర్ చేశారు.

యశోద సినిమా షూటింగ్ మధ్యలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినీ జనాల్లో ఆసక్తి పెంచిన చిత్ర నిర్మాత నేడు విడుదల చేశారు.
గత రాత్రి యూఎస్ ప్రీమియర్స్ మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. వాటి వివరాలు ఓక సారీ పరిశీలిద్దాం.

ఇప్పటివరకు వచ్చిన యు స్ ప్రీమియర్ మరియు ఓవర్సీస్ ఆడియన్స్ సోషల్ మీడియా పోస్ట్స్ డెయార వచ్చిన టాక్ పరిశీలిస్తే సమంత ప్రాణం పెట్టి నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమా అయిన యశోద పై పాజిటివ్ రెస్పాన్స్ అయితే నెలకొందని ప్రస్తుటానికి వచ్చే సమాచారం బట్టి చెప్పుకోవచ్చు.

ఈ సినిమాలో సమంత రోల్ అద్బుతమైన నటన తో అబ్బురపరిచిందని అంటున్నారు కొందరు ప్రేక్షకులు.
ఇంక సినిమా స్టోరీ లోకి వెళ్తే ఫస్టాఫ్ అంతా కూడా ఎంగేజింగ్ గా సాగిపోయిందని, సెకండాఫ్ వచ్చే సరికి పెగ్నాన్సీ తో ఉన్న ఉమెన్ సీన్స్ ఎంతో ఎమోషనల్ గా ఆడియన్స్ ని కట్టి పడేశాయని అంటున్నారు.

ఓవరాల్ గా నటనకు స్కోప్ ఉన్న డీసెంట్ కధ తో కధనం యడ్ అయ్యి ఓవరాల్ గా మంచి మూవీ అని చెబుతున్న కొందరు ఆడియన్స్ఇంకా యశోద చిత్రానికి మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బి జి మ్ ) ప్రధాన బలం అంటూ పోస్ట్స్ పెడుతున్నారు.
శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమాను రూపొందించారు. చిత్రంలో సమంత గర్భవతిగా నటించింది.

విడుదలకు ముందే ప్రోమోసన్స్ లో ఇచ్చిన అప్ డేట్స్ మరియు ప్రస్తుత సమంత హెల్త్ ఇష్యూ వలన ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు పెరిగాయి.
మరి కాసేపట్లో 18F Moives లో పూర్తి రివ్యూ తెలుగు లో అందిస్తాము. చదివి మీరు కూడా కామెంట్స్ రూపం లో రివ్యూ రాయండి.
- కృష్ణ ప్రగడ.