లవ్ గురు సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఘాటు గా మెప్పిస్తున్న అందాల భామ మిర్ణాలిని రవి. విజయ్ ఆంటోనీ తో పోటీ పడి మరీ నటించిన ఈ అమ్మడు ప్రేక్షకులను ఈ వేసవిలో నవ్విస్తుంది.

మిర్ణాలిని రవి తెలుగు లొ గతం లొ మామా మశ్చంద్ర, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, ఎనిమీ, గద్దల కొండ గణేష్ వంటి సినిమాల లొ నటించి మెప్పించారు.

వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా తప్పా మిగిలిన సినిమాల ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడం తో తెలుగు నిర్మాతల దృష్ఠిలో లేకుండా పోయింది.

ప్రస్తుతం మిర్ణాలిని రవి ఒకటి రెండు తమిళ చిత్రాలని ఒప్పుకొన్నట్టు చెప్పారు.
☁️🤍 pic.twitter.com/0SLdNKPw2j
— mirnalini (@mirnaliniravi) April 13, 2024
