తెలుగు అమ్మాయి మన మీనాక్షి చౌదరి లేటెస్ట్ స్టిల్స్ చూసేరా!
మన మీనాక్షి హాట్ ఫోటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
మొన్ననే మహేశ్ బాబు గుంటురు కారం సినిమా లొ రెండవ హీరోయిన్ గా నటించిన చెప్పుకో దగ్గ పాత్ర దొరకలేదు.
కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు తన సుందర సౌందర్య చిత్రాలని పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ను మత్తెక్కిస్తోంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సినీమాలో చేస్తుంది.
అందుకే సౌత్ ఇండియా తో పాటు నార్త్ ఇండియా లొ కూడా అభిమానులను పెంచుకోండి.