Mechanic Movie Single released by:  ధమాకా దర్శకుడు  చేతుల మీదుగా”మెకానిక్” మూవీ పాట విడుదల!

IMG 20231213 WA01111 e1702463919499

 

టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మణి సాయి తేజ,రేఖ నిరోషా జంటగా నటిస్తూ,..నాగ మునెయ్య(మున్నా) నిర్మాతగా ,నందిపాటి శ్రీధర్ రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మతలుగా,ముని సహేకర దర్శకత్వం వహిస్తున్నా చిత్రమ్ “మెకానిక్”. ట్రబుల్ షూటర్…ట్యాగ్ లైన్.

IMG 20231213 WA0113

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని త్వరలో విడుదలకి సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాధ రావు ఈ సినీమాలో కైలాష్ ఖేర్ పాడిన పాటని లాంచ్ చేయడం జరిగింది.

IMG 20231213 WA0112

ఈ సినిమాలో ఇప్పటికే సిద్ శ్రీరామ్ పాడిన “నచ్చేసావే పిల్లా నచ్చేసావే ” పాట ఇన్స్టా గ్రామ్ లో 100M+ వ్యూస్ సాధించగా ,youtube లో 8.5M+ వ్యూస్ సాదించి ట్రెండింగ్ లో ఉంది.

తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు సునీత మనోహర్, సంధ్య జనక్ తధితరులు నటించిన ఈ చిత్రానికి పుష్పా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ స్టంట్స్ అందించారు

IMG 20231213 WA0114

 

ఈ సినిమా త్వరలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు వెల్లడించి పాటని రిలీజ్ చేసిన నక్కిన త్రినాధ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *