chrysti tittle launch e1671046417728

 

మాథ్యూ థామస్, మాళవికా మోహనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘క్రిస్టి’. అల్విన్ హెన్రీ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను పృథ్వీరాజ్‌, మంజు వారియ‌ర్‌, జ‌య‌సూర్య‌, టోవినో థామ‌స్‌, జో మాథ్యు, న‌వీన్ పౌలీ, స‌న్నీ వానె, ఉన్ని ముకుంద‌న్‌, బాసిల్ జోసెఫ్‌, అంథోని పేపె ఫ‌స్ట్ త‌మ సామాజిక మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేశారు

chrysti malavika.

స్టార్ రైట‌ర్స్ బెన్‌య‌మిన్‌, జి.ఆర్‌.ఇందుగోప్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.

రాకీ మౌంటెయిన్ సినిమాస్ బ్యాన‌ర్‌పై స‌జ‌య్ సెబాస్టియ‌న్‌, క‌న్న‌న్ స‌తీశ‌న్ ఈ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీని తిరువ‌నంత‌పురంలోని పూవ‌ర్, మాల్దీవ్స్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

న‌టీన‌టులు:

మాథ్యూ థామ‌స్‌, మాళ‌వికా మోహ‌న‌న్

సాంకేతిక వ‌ర్గం:

సినిమాటోగ్ర‌ఫీ: అనెంద్.సి.చంద్ర‌న్‌
ఎడిటింగ్‌: మ‌ను ఆంటోని
మ్యూజిక్‌: గోవింద్ వ‌సంత‌
లిరిసిస్ట్‌: వినాయ‌క్ శ‌శికుమార్ అన్వ‌ర్ అలీ
ఆర్ట్‌: సుజిత్ రాఘ‌వ్‌
కాస్ట్యూమ్ డిజైన్‌: స‌మీర స‌మీష్
మేక‌ప్‌: షాజీ పాల్‌ప‌ల్లీ
స్టిల్స్‌: సిన్నెట్ గ్జేవియ‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: దీప‌క్ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌
చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌: షెల్లీ శ్రీస్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనంద్ రాజేంద్ర‌న్‌
పి.ఆర్‌.ఓ: వంశీ కాక‌
మార్కెటింగ్‌: హువ‌యిస్‌(మాక్సో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *