Lingoccha Movie New Song: లింగొచ్చా మూవీ లోని బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది! 

IMG 20231016 WA0088 e1697463864746

 

టాలీవుడ్ లొ తక్కువ టైం లో నటుడి గా చాలా మంచి పేరు సంపాయిందచిన కార్తిక్ రత్నం హీరోగా , స్టన్నింగ్ బ్యాూటి సుప్యర్ద సింగ్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం లింగోచ్చా.. ఆనంద్ బడా ని దర్శకుడి గా పరిచయం చేస్తూ శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యాదగిరి రాజు నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా అక్టొబర్ 27న విడుదల కానుంది. ఆ చిత్రానికి జె నీలిమ సమర్సిస్తుండగామల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా నిర్వహిస్తున్నారు.

ఇటీవలే విడులైన ఫిదా సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుండగా ఇప్పుడు రిలీజ్ అయిన బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్ లిరికల్ సాంగ్ కి అనూహ్యస్పందన లభిస్తోంది. బికాస్ రాజు మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని ఈ పాట రాహుల్ సిప్లిగంజ్ పాడగా పాట పైన అంచనాలు ఇంకా పెరిగాయి అలాగే యువతను ఆకర్షిస్తోంది.

 

నటీనటులు:

కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు నటించగా

సాంకేతిక వర్గం:

దర్శకత్వం.. ఆనంద్ బడా, నిర్మాత.. యాదగిరి రాజు, సహ నిర్మాత.. మల్లేష్ కంజర్ల, సమర్పణ.. జే. నీలిమ ,రచయిత.. ఉదయ్ మదినేని, సంగీతం.. బికాజ్ రాజ్, ఎడిటర్.. మ్యాడి అండ్ షాహి బదా, ఎగ్జెక్యూటివ్ ప్రోడ్యూసర్.. ఎ ఆర్. సౌర్య, ప్రోడక్షన్ డిజైన్.. అనిల్ కుమార్ తీగల, లైన్ ప్రోడ్యూసర్.. సందీప్ తుంకూర్, శ్రీనాథ్ చౌదరి,పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను , ధీరు – ప్రసాద్ లింగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *