దిశా పటాని తెలుగు లో వరుణ్ తేజ్ సరసన లొఫర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసింది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీ తో వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ గా గుర్తింపు పొందింది ఈ ఉత్తరాఖండ్ భామ.
లోఫర్ సినిమా అనుకున్నంతగా విజయ పొందక పోవడం తో తెలుగు దర్శకులు, నిర్మాతలు తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదు.
ఒకటీ అరా హింది సినిమాలతో బిజీగా గడుపుతున్నా, తన అందాల ఆరబోత పోటోల తో నెటిజన్స్ లో హీట్ పెంచుతూ ఉంది.
మరలా చాలా రొజుల తర్వాత తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కి సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన నటించే అవకాశం కొట్టేసింది.
ప్రభాస్ కల్కి 2898AD సినిమా తోనైనా తెలుగు ఇండస్ట్రీ లో బిజీ హీరోయిన్ అవ్వాలని కోరు కొందామా!