బోని కపూర్ శ్రీదేవి ముద్దుల కూతురి గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా స్టార్ హీరోయిన్ గా ఆశించిన స్థాయి రాలేదు.
చేసేది లేక అడపా తడపా వచ్చిన సినిమాలు చేస్తూ సోషల్ మీడియా లో తన హాందచందాల తో కుర్రకారిని పిచ్చెక్కిస్తుంది.
ఎన్నో రోజులనుంది మంచి తెలుగు సినిమా ద్వారా సౌత్ లో ఎంట్రీ ఇద్దామని ఎన్నో కధలు విని ఒప్పుకోకుండా క్రితం సంవత్సరం ఎన్ టి ఆర్ తో దేవర సినిమాలో ఛాన్సే రావడం తో గత సంవత్సర కాలం నుండి తెలుగు సినీ ప్రేక్షకులలో యమ క్రేజ్ సంపాదించింది.
ఈ మధ్యనే రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తో మైత్రి మూవీస్ చేస్తునా RC16 లో కూడా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది ఈ అందాల కపూర్.
ప్రస్తుతం తన సోషల్ మీడియా అకౌంటు సమ్మర్ హాట్ ని తెలియజేస్తూ స్విమ్ సూట్ తో ఫూల్ పిక్స్ పెట్టి యువకుల టెంపరేచర్ పెంచేసింది.
జాహ్నవి కి ఉన్న అందాలను చూపించడం కోసం ప్రేత్యేక ఫోటో ఘాట్ కూడా చేయించుకోంది.
చూద్దాం జూనియర్ పక్కన ఎంత నటన చేసిందో లేక గ్లామర్ తోనే సరిపొత్తుకుండా అనేది దేవర రిలీజ్ తర్వాత తెలుస్తుంది.