ఐశ్వర్య మీనన్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండియన్ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్ శారీ డిజైన్ లో పోటోలు సోషల్ మీడియాలో భజే వాయు వేగం.
ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్లో కార్తికేయ గుమ్మకొండ సరసన భజే వాయు వేగం అనే సినిమా లో నటిస్తుంది.
ఈ భజే వాయు వేగం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శారీ కట్టుకొని కెమెరా లెన్స్ ముందు వయ్యారాలు పోతూ ఫోజులు ఇచ్చింది.
తమిళ సినిమా కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో ఐశ్వర్య మీనన్ వెండి తెరకు అరంగేట్రం చేసింది.
ఎమ్ ఎస్ రమేష్ దర్శకత్వం వహించిన దశావళ చిత్రంతో కన్నడ పరిశ్రమలో అక్షరగా పరిచయం అయింది.
ఫహద్ ఫాసిల్‌తో కలిసి ఐశ్వర్య మీనన్ మలయాళంలో చిత్రం మాన్‌సూన్ మ్యాంగోస్‌లో తో అరంగేగ్రం చేసింది.
ఐశ్వర్య మీనన్ తెలుగు లో నిఖిల్ చిత్రం స్పై తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.