మలేషియాలోని ఆసియా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందిన మన తెలుగింటి ఆడపడుచు నటి గౌతమి !

doctor Gowthami award e1670655237164

గౌతమి మేడమ్ మలేషియాలోని ఆసియా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వెల్నెస్ మరియు కమ్యూనిటీ కోసం
ఆసియా మెట్రోపాలిటన్ యూనివర్శిటీ (AMU) అనేది మలేషియాలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం, ఇది 2004లో స్థాపించబడింది.

పరిశ్రమ ప్రమాణాల ప్రకారం బెంచ్‌మార్క్ చేయబడినప్పుడు విద్యార్థులు నిర్వహించే ప్రతి పరిశోధన ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవడం ద్వారా AMU శ్రేష్ఠత కోసం కృషి చేస్తుంది.

doctor Gowthami 3

AMU అనేది మలేషియా ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా SETARA 4-స్టార్ రేటెడ్ విశ్వవిద్యాలయం, దీని ప్రధాన క్యాంపస్ జోహార్ బహ్రూ మరియు సైబర్‌జయాలో బ్రాంచ్ క్యాంపస్‌తో ఉంది.

doctor Gowthami award 2

ఆసియా  ప్రాంతం ఉన్న  అప్లైడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ యూనివర్శిటీ ల  ర్యాంకింగ్‌లో AMU టాప్ 20 స్థానంలో నిలిస్తుంది.

Dr. గౌతమి గారు ఇప్పుడు మూడు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినిమాలు సింబా,   గుణ శేఖర్ దర్శకత్వం లో శకుంతలం మరియు నందినీరెడ్డి సినిమా అన్నిమంచిశకునములే, హిందీలో నిత్యామీనన్ తల్లి కూతురు సిరీస్‌తో స్వనదత్ బ్యానర్‌లో వెబ్‌సిరీస్‌లో ఒక ముఖ్య  పాత్ర లో కూడా నటిస్తోంది.

doctor Gowthami award 1

సొ ఫ్రెండ్స్ మన తెలుగు ఆడపడుచు డాక్టర్ గౌతమి గారికి అల్ ది బెస్ట్ చెప్దామా !.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *