GODFATHER collections: సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న గాడ్ ఫాదర్

godfather day 2 collections loading

చిరు గాడ్ ఫాదర్ రెండవ రోజు కూడా ప్రజల ఆధారణ పొందుతున్నాడు అని చేపప్డానికి బాక్స్ ఆఫీష్ కలెక్షన్స్ నే నిదర్శనమ.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ హిట్ చిత్రం “గాడ్ ఫాథర్”.

దర్శకుడు మోహన రాజా తెరకెక్కించిన ఈ చిత్రం ఒరిజినల్ గా లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కింది.

block boster godfather 1

అనుకున్నట్టుగానే అంచనాలు అందుకొని అయితే ఈ చిత్రం మంచి టాక్ ని సంతరించుకుంది.

 

అయితే గట్టి పోటీలో మరీ భారీ స్థాయి ఓపెనింగ్స్ ఈ సినిమాకి రాలేదు కానీ రెండో రోజు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బాస్ తన మెగా పవర్  చూపించారు.

godfather day 1 collections gross

ప్రొడక్షన్ కంపనీ అఫిసియల్ లెక్కల ప్రకారం మొదటి రోజు వరల్డ్ వైడ్ 38 కోట్లు గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు చాలా చిన్నపాటి డ్రాప్ తో 31 కోట్ల సాలిడ్ గ్రాస్ ని అయితే అందుకుంది.

సినీ ట్రేడ్ వర్గాలు అయితే గాడ్ ఫాథర్ రెండో రోజు సూపర్ కూడా  స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పుకొచ్చారు. మరి దాన్ని

నిజం చేస్తూ అయితే రెండో రోజు సూపర్ స్ట్రాంగ్ వసూళ్లుచిరంజీవి  తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి అయితే బాస్ ఈజ్ బ్యాక్ అనే పదానికి నిర్వచనం అని చెప్పడానికి రెండో రోజు నిలకడగా వచ్చిన వసూళ్లే నిదర్శనం అని చెప్పుకొస్తున్నారు నిర్మాతలు.

చిరు 2

చూడాలి ఇంకా, సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే చాలా రన్ కావాలి. దసరా వీక్ ఎండ్ హాలిడేస్ తో పంపిణీదారురులు ఎంత వరకూ లాభాలు సంపడిస్తారో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *