“గేదెలరాజు కాకినాడ తాలూకా “ నుండి రఘుకుంచే ఫస్ట్‌లుక్‌ !

Raghu Kunche 1 e1749805509853

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచే టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘గేదెల రాజు’  కాకినాడ తాలూకా ‘  చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు సినిమా మేకర్స్.

ఈ ఫస్ట్ లుక్ ద్వారా “చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు” అనే ఒక నిజాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు చిత్రయూనిట్‌.

Raghu Kunche

ఈ శుక్రవారం రఘు కుంచె జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో ఎంతో ఫెరోసియష్ ‌గా కనిపిస్తున్నారాయన. మోటూరి టాకీస్‌ పతాకంపై రఘుకుంచే సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు.

నటి నటులు : 

రవిఆనంద్‌ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తదితరులు నటించారు.

సాంకేతిక వర్గం : 

సహ నిర్మాతలు– రవిఆనంద్‌ చిన్నిబిల్లి, తాడాల వీరభద్రరావు, గీతార్థ్‌ కుంచే, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– కిరణ్‌ తాతపూడి , దివ్య మోటూరి,
పబ్లిసిటి డిజైనర్‌– ఏజే ఆర్ట్స్‌ అజయ్, విఎఫ్‌ఎక్స్‌– కొత్తపల్లి సునీల్, లిరిక్స్‌– గిరిధర్‌ రాగోలు, లలిత కాంతారావు ఎడిటర్‌– సుధీర్‌ ఎడ్ల, కాస్ట్యూమ్‌ డిజైనర్‌– సింధూ ధిలీషా, పిఆర్‌ఓ– శివ మల్లాల, మూర్తి మల్లాల ఆర్ట్‌– అమర్‌ తలారి, చీఫ్ అసోసియేట్- గౌరి శంకర్ కో డైరెక్టర్‌– శేఖర్‌ కుంపట్ల, సంగీతం– రఘు కుంచే, నిర్మాత– వాణి రవికుమార్‌ మోటూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే దర్శకత్వం– చైతన్య మోటూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *