రాధికా… నా రాధిక అంటూ యువత గుండెల్లో డిజే లు పెట్టిన టీల్లు, కొత్తగా లిల్లీ దొరకడం తో రాధిక ను మర్చిపోయాడు.

సిద్దు జొన్నలగడ్డ డిజె టీల్లు సినిమా ద్వారా తెలుగుప్రేక్షకులకు దగ్గరైన నేహా శెట్టి ఇప్పుడు, టీల్లు లేక ఫీల్ అవుతుంది అంట.

డిజే టీల్లు కంటే టీల్లు స్క్వేర్ సంహేషనల్ హిట్ అవ్వడం తో యువత రాధిక (నేహ శేట్టి) నీ మర్చిపోయి లిల్లీ (అనుపమ పరమేశ్వర్) నీ ఫాలో అవుతున్నారు. అందుకే నేహ శెట్టి తెలుగు యువత గుండెల్లో గుబులు పుట్టిస్తోంది తన హాట్ పిక్స్ ద్వారా..

నేహ శెట్టి లేటెస్ట్ గా తీసుకొన్న ఫొటోలు తన సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసి వాటికి దేశీ గర్ల్ అంటూ టాగ్ చేసింది. ఆ హిట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

నేహ శెట్టి ప్రస్తుతం విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సీన్మా లోనూ, నరుడు బ్రతుకు నటన అనే సినిమా లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలూ మే నెలలో విడుదల అవుతున్నాయి.