డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ యాంగర్ గేమ్స్ టీజర్ విడుదల

anger tales e1673290630333

వెంకటేష్ మహ, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ యాంగర్ గమ్స్. నాలుగు కథల ఆంథాలజీగా ఈ సిరీస్ ను రూపొందించారు దర్శకుడు ప్రభల తిలక్. శ్రీధర్ రెడ్డి, సుహాస్ నిర్మించారు. యాంగర్ గేమ్స్ త్వరలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను విడుదల చేశారు.

టీజర్ లో రంగ, పూజ, రాధ, గిరి పాత్రలను పరిచయం చేశారు. టీజర్ లో ఇతర ప్రధాన పాత్రధారులంతా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించారు. ఈ నాలుగు కథల్లో వారు ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు అనేది త్వరలో తెలియనుంది.

ఈ వెబ్ సిరీస్ కు రచన – కార్తికేయ కరెడ్ల, ప్రభల తిలక్, సినిమాటోగ్రఫీ – అమర్ దీప్, వినోద్ క బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఏజే ఆరోన్, ఎడిటర్ – కొడాటి పవన్ కళ్యాణ్, సంగీతం – స్మరణ్ శ్రీ, ప్రొడక్షన్ డిజైనర్ – అశోక్ నర్ర, కాస్ట్యూమ్స్, స్టైలింగ్ – సంజన శ్రీనివాస్, కో ప్రొడ్యూసర్ – కృష్ణమ్ గడాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కార్తికేయ కరెడ్ల, పీఆర్వో – జీఎస్కే మీడియా.

https://www.youtube.com/watch?v=8TbKM0c3p9g

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *