TFCC ప్రెసిడెంట్ గా చార్జి తీసుకొంటున్నప్పుడు టైమ్ కి ఇంపోర్టెన్స్ ఇచ్చిన దిల్ రాజు. ఆ వీడియొ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆ వీడియొ ఏంటో మీరు చూసెరా ? లేకపోతే ఓ లుక్ ఏసీ చూస్తారా !
అదీ సంగతి, ఈ మద్యనే పవన్ కళ్యాణ్ – సాయి ధర్మ తేజ కలిసి నటించిన బ్రో సిన్మా కూడా టైమ్ గురించే మాట్లాడుతుంది.