Dhanaa dhan movie re-release update: అక్టోబర్ నెలాఖరుకు “దనాధన్” రీ రిలీజ్ అవుతోంది!

IMG 20231007 WA0245

 

బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై గతంలో వైభవ్, రమ్య నంబీసన్ హీరోహీోయిన్లుగా, తమిళ్ శంకర్ శిష్యుడు శ్రీ దర్శకత్వం లో యువ నిర్మాతలు శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని దర్శకత్వంలో గతంలో తెలుగు ప్రేక్షకులను అలరించిన చిత్రం “ధనాధన్”. ఈ చిత్రం నెలాఖరుకు రీ రిలీజ్ కానుంది.

IMG 20231007 WA0246

 ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ” శ్రీనివాస్ అనంతనేని మాట్లాడుతూ“సీనియర్ దర్శకుడు కోదండ రామి రెడ్డి తనయుడు వైభవ్ హీరోగా నటించిన చిత్రం “దనాదన్” అప్పట్లో మంచి విజయం సాధించింది. దానికి ముఖ్య కారణం థమన్ అందించిన సంగీతం.

అప్పట్లో సంగీత పరంగా సంచలన విజయం సాధించింది. అన్ని కమర్షియల్ హంగులు వున్న ఈ సినిమాను అక్టోబర్ నెలాఖరుకు రీ రిలీజ్ చేయబోతున్నాం. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనీ ఆశిస్తున్నాను.అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *