Devi Pavitra Gold & Diamonds Luxury Jewelers Store Opens by KAJAL AGGARWAL: కాజల్ అగర్వాల్ కూకట్ పల్లి లోని గోల్డెన్ డైమండ్స్ షో రూమ్లో సందడి !

Kajal Aggarwal in Kukatpalli 5 e1702748093667

దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షో రూమ్ ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి శుభాకార్యానికి రకరకాల బంగారు ఆభరణాలు వజ్రభారణాలు కోసం ఎక్కువ షాప్స్ తిరిగే అవసరం లేకుండా చూడగానే ఆకట్టుకునే కలెక్షన్స్ ని మహిళలు కోసం దేవి పవిత్ర షోరూం ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. కూకట్ పల్లి లోని పి.ఎన్.ఆర్ ఫస్ట్ ఫ్లోర్ లో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమాండ్స్ షోరూం ను సినీనటి కాజల్ అగర్వాల్ ప్రారంభించారు.

Kajal Aggarwal in Kukatpalli 3

ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ: చూడగానే ఆకట్టుకునే కలెక్షన్స్ ని మా మహిళలు కోసం ఏర్పాటు చేసిన దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కి ప్రత్యేకంగా అభినం దనలు తెలిపారు. షోరూం లో ఉన్న బ్రెయిడల్ కలెక్షన్స్ చాలా అద్భుతం గా ఉన్నాయనీ వెల్లడించారు.డైమండ్ సెట్ తాను ధరించి చూశాను చాలా బాగుందన్నారు. తాను త్వరలోనే దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూం లో డైమాండ్స్ కచ్చితంగా కొనుగోలు చేస్తానని వెల్లడిం చారు. హైదరాబాద్ లోని మహిళలు తప్పక విచ్చేసి డైమండ్ కలెక్షన్ లు వీక్షించి కొనుగోలు చేయవలసిందిగా ఆకాంక్షిం చారు.

Kajal Aggarwal in Kukatpalli 1

ఈ సందర్భంగా షోరూం నిర్వహకులు మాట్లాడుతూ : మేము మొదటిగా  షోరూం విజయవాడలో ప్రారంబించాము. ఓపెన్ చేసిన అతి కొద్ది కాలం లోనే  విజయవాడ షోరూంకి చాలా మంచి స్పందన వచ్చింది. అక్కడి ప్రజల ఆదర అభిమానలు ఎలా పొందామో  అలాగే ఇప్పుడు హైదరాబాద్ కూకట్ పల్లి లో మా ఈ  షో రూమ్ కి మంచి స్పందన వస్తుంది అని ఆశిస్తూ, మా కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతన మోడల్స్, నాణ్యత, మన్నికతో బంగారు, వజ్ర ఆభరణాలను అందిస్తున్నామని తెలిపారు.

Kajal Aggarwal in Kukatpalli 4

వివాహాది శుభకార్యాల కోసం బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేసే వారికి సమయం కలసి వచ్చేలా ప్రత్యేక బ్రైడల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ వద్ద రాజసం ఉట్టిపడే విక్టోరియన్ కలెక్షన్స్ తో పాటు పోల్కి డైమండ్స్, నగిషీ, కుందన బ్రైడల్ జ్యుయలరీ అందుబాటులో ఉన్నాయన్నా రు. అన్ని శుభాకార్యలను దృష్టిలో ఉంచు కుని సరికొత్త వెరైటీ డిజైన్లతో ఆభరణాలను రూపొందించి అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *