నేషనల్ అవార్డ్స్ విన్నర్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమర్ దర్శకత్వంలో పుష్ప 2 (The Role) మూవీ షూటింగ్ లో పొలగొంటూన్న విశయం తెలిసిందే. పుష్ప (The Rise) మొదటి పార్ట్ లో నటించిన రష్మిక మందన్న సెకండ్ పార్ట్ లో కూడా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతానికి వస్తే ఈ రోజు అందరూ నెహ్రూ జన్మదినం పరష్కరించుకొని చిల్డ్రన్స్ డే గా సెలబ్రిట్ చేసుకొంటారు. ఎప్పుడూ సోషల్ మీడియా లో తన AA ఆర్మీ తో ఆక్టివ్ ఉండే బన్నీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సినీ, వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటాడు.
అల్లు అర్జున్ తాజాగా తన కుటంబంతో కలిసి నేటి చిల్డ్రన్స్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఆ విశయాన్ని తన సోషల్ మీడియా అకౌంటు లో ఫోటో పోస్ట్ చేసి చిల్డ్రన్ అందరికీ బాలల దినోత్స వ శుభాకాంక్షులు తెలియజేశారు .
ఆ ఫోటో లో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అల్లు అర్హ లతో కలిసి బన్నీ దిగిన కలర్ఫుల్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది సంగతి!