చిరంజీవి నటించిన భోళా శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్ననే హైదరాబాద్ లొని శిపల కళా వేదిక లో జరిగినది.

కీర్తి సురేష్ డ్రస్ లో అందంగా ఉందా లేక న్యాచురల్ గానే అందంగా ఉందా అని అక్కడ ఉన్న యంగ్ దర్శకులు ఆలోచనలో పడ్డారు.

కీర్తి సురేష్ తనలో ఉన్న అనుమానాన్ని శ్రీముఖి ని అడిగి తెలుసుకొనే ప్రయత్నం లో ఉంది.

శ్రీ ముఖి చెప్పిన సమాదానానికి తృప్తి పడక అదే వీసాయాన్ని మెగాస్టార్ ని కూడా అడిగి తెలుసుకోవడానికి తన ప్రయత్నం లో ఉండి పోయింది మన అందాల కీర్తి..

చిరు చెప్పిన సమదానం నచ్చిక అయిస్టంగానే ఒప్పుకోని చిరు కి షేక్ హ్యాండ్ ఇచ్చింది ..

సుమక్క కీర్తి ని పొగిడితే శ్రీముఖి కామెరామెన్ ని సీరియస్ గా చూస్తుంది ఎందుకో తెలుసా !

మెగాస్టార్ చెవిలో చెప్పిన మాటలు వినిస్తున్నాయా ! ఫోటోలకు కూడా ఆడియో రికార్డింగ్ యాప్ ఉండాలా !

సరే మా భోళా శంకర్ ప్రి – రిలీజ్ ఈవెంట్ కవరేజ్ ఆర్టికల్ లో ఇక్కడ జరిగిన విశయాలు ప్రెసెంట్ చేశాడానికి ప్రయత్నిస్తాము .