భోళా మానియా లో మరో తార మెరిసింది. తన సహజ అంద సందాలతో అన్నీ కెమెరా లెన్స్ ను తన వైపు తిప్పుకోంది.

చూడలా , వద్దా అని వరగా చూస్తున్నది ఎవరినో తెలుసా !

సుమమ్మ ఏమి చేపతుందో శ్రద్దగా ఇంటూన్న కీర్తి..

భోళా శంకర్ సిస్టర్ ఇక్కడ మెయిన్ హీరోయిన్ లా కూర్చుంది .

ఏంటో ఎవరి కోసంఓ మాట్లాడుతునరు స్టేజ్ మీద అని వింతగా చూస్తున్న అందాల రాశి..

కీర్తి సురేష్ నవ్వుల ఆణిముత్యాలు చూడ తరమా !

ఈ నవ్వుల ఆణిముత్యాలు ఎవరిని ఆకట్టుకోవడానికి !

కీర్తి సురేష్ కళ్ళు లో తేనె చుక్కల గుమగుమలు కనిపిస్తున్నాయా !

ఈ భోళా కి సిస్టర్ గా చేసిన, కుర్రకారు మతి పోగొట్టే అందం తో భోళా మానియా రెట్టింపు చేసింది.
 
                              