Autumn Salon 3rd Branch opens at Sanikapuri : సైనికపురి లో ఆటమ్న్ 3వ సెలూన్ బ్రాంచ్ ప్రారంభం !

IMG 20240127 WA0139 e1706363323490

హెయిర్ బ్యూటీ మరియు నెయిల్ సర్వీసులను సరి కొత్తగా అధిస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకుటున్న ఆటమ్న్ సెలూన్ మూడవ బ్రాంచ్ ను సైనికపురి డిఫెన్స్ కాలనీ వాసులు కోసం అందుబాటులో కి తెచ్చింది.

నగరంలోని సైనికపురి ప్రాంతంలో శనివారం నాడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు ఆటమ్న్ సెలూన్ బిసినెస్ హెడ్ శ్రీధర్ బాబు కలసి ప్రారంభించారు.

ఆటమ్న్ సెలూన్ నిర్వహకులు బిసినెస్ హెడ్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ : హెయిర్ బ్యూటీ, బ్రైడల్ మరియు నెయిల్ ఆర్ట్ వంటి అన్ని సర్వీసెస్ ను ఎక్సఫట్స్ తో అందిస్తున్నాం కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా ప్రైజ్ అమైబిషన్ కక్వాలిటీ సర్వీస్ దృష్టిలో పెట్టుకొని ఓపెన్ చేశాము అని తెలిపారు.

IMG 20240127 WA0140

 Autumn Salon, which is impressing customers by offering hair beauty and nail services, has opened its 3rd branch at Sanikapuri Defense Colony.

Former MLA Mynampally Hanumantha Rao and Autumn Salon business head Sridhar Babu launched Salon it in Sanikapuri area of the city on Saturday.

 

Shridhar Babu, Business Head of Autumn Salon said that we are offering all the services like hair beauty, bridal and nail art with exports and we have opened it keeping in mind the price ambition and quality service so that it is accessible to the customers.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *