Apsara Rani’s Talakona Movie Release date Locked: అప్సర రాణి “తలకోన” మూవీ విడుదల ఎప్పుడంటే! 

IMG 20240318 WA0082 e1710757661626

 అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన” . ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

IMG 20240318 WA0084

ఈ సంద్భంగా చిత్ర నిర్మాత శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ… క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉటుందని, అదే విదంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది.

IMG 20240318 WA0083

అంతే కాకుండా ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేసాము. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. అలాగే థ్రిల్లింగ్ సస్పెన్స్ తో మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు .

IMG 20240318 WA0085

దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. అప్సర రాణీ నటించిన వెరైటీ స్టోరీ ఇది .షూటింగ్ “తలకొనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.” అన్నారు .

నటీనటులు:

అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్ యోగి కంత్రి తదితరులు నటించిన ఈ చిత్రానికి …

సాంకేతిక నిపుణులు:

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నగేష్ నారదాసి , నిర్మాత: దేవర శ్రీధర్ రెడ్డి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బాశింశెట్టి వీరబాబు, నిర్వహణ: పరిటాల రాంబాబు , డిఓపి: ప్రసాద్ , మ్యూజిక్: సుభాష్ ఆనంద్, ఫైట్స్: విన్ చిన్ అంజి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *