అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran): సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ తరచూ తన వంపు సొంపుల ఫొటోలు, మత్తు ఎక్కించే వీడియోలను షేర్ చేస్తోంది.

అనుపమ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తున్నవి కూడా కుర్రకారుకి కిరాక్ పుట్టే పిక్స్ వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తోంది.

తాజాగా గా దిగిన పిక్స్ యెల్లో టాప్ లో అందాలను ఆరబోసి గ్లామర్ డోస్ పెంచిందా అన్నట్టు ఉన్నాయి. ఈ డ్రెస్ లో బ్యూటిఫుల్ స్మైల్ తో తన షోల్డర్ అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

దక్షిణాది చిత్రసీమలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని హవా చూపిన అనుపమ ఇటీవలే మలయాళ తమిళ మూవీ ‘కురుప్’ లోనూ నిఖిల్ తో కార్తికేయ -2 లోనూ నటించి దక్షిణ ఫిల్మ్ ఇండస్ట్రి నే కాకుండా పాన్ ఇండియా నటిగా సక్సెస్ అందుకుంది.

ఇక, ఇప్పుడు తమిళంలో ‘తల్లి పొగతే’ అనే మూవీలోను తెలుగు లో మరలా నిఖిల్ తో 18 పేజీల్ (18 Pages), సిద్ధూ తో తిల్లు-2 (dj టిల్లు sequal లోను నటిస్తోంది.

రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చేసిన రొమాంటిక్ సీన్స్ తో కొంత నెగెటివిటిని కూడా మూటగట్టుకోంది. ఎందుకంటే చాలా పద్ధతిగా కనిపించడం, ఎక్కువగా గ్లామర్ షో చేయని అనుపమ ఇలాంటి సీన్లలో నటించడం ఫ్యాన్స్ కు మింగుడుపడలేదు.

మొదటి సినిమా గా అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ అనే మలయాళ సినిమాలో నటించింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ కనిపించింది. ఈ క్రమంలోనే ‘అఆ’ సినిమా ద్వారా తెలుగులోకి ఎంటరైంది

దర్శకుడు త్రివిక్రమ్ అ ఆ సినిమాతో పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ తర్వాత నాగ చైతన్య తో తెలుగు లో ‘ప్రేమమ్’లో మరో హీరోయిన్‌గా మారింది.

అనంతరం రామ్ తో ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురూ ప్రేమకోసమే’, చేసి నాని మెర్లపాక గాంధీ ల ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి సినిమాల్లో నటించి తెలుగు సినీ జనాలను ఆకట్టుకుంది

అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే సినిమా లే కానీ పెద్ద స్టార్స్ తో చేయడం వలన బాగా ఫేమస్ అయిపోయింది.

‘అఆ’ తర్వాత అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌లో ‘రాక్షసుడు’ అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయింది. ఉంగరాల జుట్టు చిన్నది మన పక్కనటి అమ్మాయ్ నే అనే రేంజ్ లో స్తిర పడిపోయింది.
. 
కుర్ర కారు చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మైమరపించి చూసే అభినయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది ఈ మలయాళ కుట్టి భామ అనుపమ పరమేశ్వరన్.

దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసింది ఇంకా చేస్తుంది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా ఫేమస్ అయ్యి కార్తికేయ 2 పుణ్యమా అని ఇప్పుడు బాలీవుడ్ ద్రుస్ట్ లో పడింది.