Anupama Launches CBS Shopping mall in Sangareddy: సంగారెడ్డిలో ప్రారంభమైన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ! 

IMG 20231016 WA0155 e1697464207120

 

తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తున్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (CBS) ఇప్పుడు సంగారెడ్డి ప్రజలకు మరింత చేరువవుతూ తమ నూతన కేంద్రంను సంగారెడ్డి వద్ద ప్రారంభించింది.

మహోన్నత వారసత్వం కలిగిన CBS షాపింగ్ మాల్‌ అక్టోబర్ 16న సంగారెడ్డిలో తమ మొట్టమొదటి మెగా షోరూమ్‌ను ప్రారంభించింది. స్టార్ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ఘనంగా దీనిని ప్రారంభించారు.

IMG 20231016 WA0157

“ఈ పండుగ కాలంలో సంగారెడ్డిలో మా మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది మరియు మా కొత్త స్టోర్‌లో మునుపెన్నడూ చూడని ఆఫర్‌లతో పాటు అన్ని వయసుల వారికి తగిన రీతిలో వారి ప్రాధాన్యతలకనుగుణంగా విస్తృత శ్రేణి సరికొత్త డిజైన్‌లు మరియు వెరైటీలతో ఆవిష్కరణలను అందిస్తోంది” అని తెలంగాణకు చెందిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జానా వెంకట సురేష్ అన్నారు.

 

 నవజాత శిశువుల నుండి వృద్ధుల వరకు. మొత్తం కుటుంబం యొక్క ఫ్యాషన్ డిమాండ్‌ల కోసం ఒక-స్టాప్-షాప్‌గా చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఉంది. ఈ బ్రాండ్ 2,00,000 కంటే ఎక్కువ స్టైల్‌లతో రోజువారీ దుస్తులు మరియు పార్టీ వేర్ సహా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే శ్రేణిని కలిగి ఉంది.

వీటి ప్రారంభ ధర కేవలం రూ. 250! వారి ఉత్పత్తుల యొక్క నాణ్యత, నిజాయితీ తో కూడిన ధర మరియు సాటిలేని కస్టమర్ సేవలు వంటివి వీరిని అత్యంత పోటీతత్వ పరిశ్రమలో ప్రత్యేకంగా ఉంచుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *