Antharatma New Movie Opening: హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన “అంతరాత్మ” సిన్మా! 

IMG 20231025 WA0066 e1698229279967

 

లాండ్ మార్క్ మూవీస్, హైదరాబాద్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “అంతరాత్మ“. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టిస్ట్ ఆలీ , MLA కాటసాని రామభూపాల్ రెడ్డి , ACP బాలకృష్ణ రెడ్డి , IAS Officer మురళీమోహన్, వినయ్, ఏలూరు దుర్గా రెడ్డి, భవాని రెడ్డి ముఖ్య అతిథిలుగా విచ్చేశారు.

IMG 20231025 WA0062

ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్ రెడ్డి క్లాప్ కొట్టగా. ACP బాలకృష్ణ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆలీ స్క్రిప్ట్ అందించారు.

ఈ సందర్భంగా M. నాగ రాజశేఖర్ మాట్లాడుతూ నలుగురు అమ్మాయిల మధ్య సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని ప్లాన్ చేశాం. ఇందులో ప్రధాన పాత్రలుగా ఎలీనా, లాస్య స్మైలీ, తన్వి, శశిరేఖ, జయక్రిష్, సమీర్, అర్జున్, మల్లిక్ బాబు ప్రధాన పాత్రలు చేస్తున్నారు

IMG 20231025 WA0063.

 

 ఈ చిత్రానికి కెమెరా: నాగరాజు, ఎడిటర్: పి. శేషు, సంగీతం: GM. సతీష్, మేనేజర్: ప్రకాష్, PRO: వీరబాబు, డిజైనర్: వెంకట్;, నిర్మాతలు: తుమ్మల మనోజ్ యాదవ్, రావూరు సురేందర్ రెడ్డి; కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: M. నాగ రాజశేఖర్ రెడ్డి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *