Anjali Latest photo shoot pics: గీతాంజలి హీరోయిన్ అంజలి లేటెస్ట్ స్టిల్స్ విడుదల చేసిన అంజలి టీం!

20240414 131105 e1713081160693

 

గీతాంజలి మళ్ళీ వచ్చిందీ సినిమా తో 50 సినిమాల పూర్తి చేసుకొన్న అంజలి.

20240414 131057

గీతాంజలి గా తెలుగు ప్రేక్షకులను ఈ వేసవిలో బాగా భయపెడుతుంది.

20240414 131102

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అంజలి పాత్రతో తెలుగు వారి గుండెల్లో గుడి కట్టేసుకోంది.తెలుగు తో పాటు సౌత్ లోని తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న అంజలి .

20240414 131100

ప్రస్తుతం అంజలి తెలుగు లొ విశ్వాక్ సేన్ సిన్మా ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”  మరియు రామ్ చరణ్  “గేమ్ చెంజర్” సినిమాలలోనూ నటిస్తుంది.

20240414 131105

వీటితో పాటు మరికొన్ని తమిళ, మలయాళ చిత్రంలో కూడా నటిస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *