గీతాంజలి మళ్ళీ వచ్చిందీ సినిమా తో 50 సినిమాల పూర్తి చేసుకొన్న అంజలి.

గీతాంజలి గా తెలుగు ప్రేక్షకులను ఈ వేసవిలో బాగా భయపెడుతుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అంజలి పాత్రతో తెలుగు వారి గుండెల్లో గుడి కట్టేసుకోంది.తెలుగు తో పాటు సౌత్ లోని తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న అంజలి .

ప్రస్తుతం అంజలి తెలుగు లొ విశ్వాక్ సేన్ సిన్మా ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మరియు రామ్ చరణ్ “గేమ్ చెంజర్” సినిమాలలోనూ నటిస్తుంది.

వీటితో పాటు మరికొన్ని తమిళ, మలయాళ చిత్రంలో కూడా నటిస్తుంది.
💚🌿#Anjali50 pic.twitter.com/ojp5EuueAd
— Anjali (@yoursanjali) April 13, 2024
 
                              