బ్రో చీరలో యాంకర్ సుమక్క ను చూసేవా ! రోజు రోజుకూ ఏజ్ తగ్గుతుందా ఏంది? ఏ కొట్టులో బియ్యం రాజీవ్ బ్రో…

యాంకర్ సుమక్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ.. సినిమా ప్రిలీజ్ ఈవెంటు లలో తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకోంది.

నంబర్ వన్ యాంకర్ గా ఉండగానే సినిమా ప్రోమోసన్స్ లో సుమక్క ఉంది అంటే ఆ సిన్మా కి ఎక్కడలేని క్రేజీ వచ్చేస్తాది .

మొన్ననే జరిగిన భోళా శంకర్ సిన్మా ప్రి రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి, శ్రీముఖి డ్రస్ కోడ్ పాటిస్తూ బ్లాక్ డ్రస్ లో కనిపించారు. తను మాత్రం యూత్ కాదా అంటూ సుమక్క కూడా డీఫెరెంట్ లుక్ లో కనిపించింది.

సిన్మా ప్రి రిలీజ్ ఈవెంట్స్ కి కాన్సెప్ట్ ఫాలో అవుతూ మోడ్రెన్ డ్రస్ లో కనిపించే సుమక్క మెగాస్టార్ ని ఆకర్షించాలి అని డ్రస్ కోడ్ ఫాలో అవుతూ తను కూడా బ్లాక్ సారీ లో చీకట్లో కూడా తళుక్కున మెరిసింది.

ఇలా తను భోళా మెనీయ లో బాగంగా మెగా అభిమానాన్ని పొందుట కోసం చేసిన ప్రయత్నం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. నెటిజన్స్ అంతా ఏంటి సుమక్క రోజు రోజుకు ఏజ్ & గేజ్ పెరగాలి కానీ ని విశయం లో అది రివర్స్ అవుతుంది.

మా రాజీవ్ బావ ఏ కొట్టులో బియ్యం కొని నికు పెడుతున్నాడు అని కామెంట్స్ స్టార్ట్ చేశారు . ఇంతకీ సుమక్క బ్యూటీ సీక్రెట్ ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే ఫాలో అప్ స్టోరీ లో ప్రచురిస్తాము.