మిగిలిన టివి యాంకర్స్ తోపాటు సినిమా హీరోయిన్స్ కు తక్కువ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ.
హాట్, గ్లామర్ అంటూ తేడా చూపిస్తూ ఫొటో షూట్ లతో యూత్ ను సోషల్ మీడియా తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి.
మెగా స్టార్ ని ప్రేవేట్ జెట్ లో గాడ్ ఫాదర్ సినిమా కోసం ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఫొటోలను షేర్ చేస్తూ డ్యాన్స్ ఐకాన్ అని క్యాప్షన్ రాసుకొచ్చింది యాంకర్ శ్రీముఖి
అంటే ఈ ఫొటోలు డ్యాన్స్ ఐకాన్ రియాలిటీ షోకి ముందు దిగినట్లుగా తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ఈ డ్యాన్స్ రియాలిటీ షో ప్రసారం అవుతుందన్న విషయం తెలిసిందే.
సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి ‘అదుర్స్’ అనే షో యాంకర్‌గా మారింది.
అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే ఉంది. ప్రముఖ స్టార్స్ ని సినిమా ప్రోమోసన్స్ కోసం యాంకరింగ్ చేస్తూ చిన్న పెద్దా అందరినీ అలరిస్తూనే ఉంది.