రంగమ్మ అత్త అన్నా, సుమతీ ఆంటీ అన్నా ఎంటనే కుర్రకారు కుండెల్లో మెదిలే బొమ్మ అనసూయ భరద్వాజ్..

సోషల్ మీడియా పుణ్యమా అని పెద్దగా పరిచయం అవసరం లేని పేరు . అంతలా ఈ ఆంటీ, సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కనిపిస్తూ, కవ్విస్తూ ముందుకు సాగుతోంది.

ఈ టివి ‘జబర్ధస్త్’ కామెడీ షోతో యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టిన అనసూయ భరద్వాజ్ తన గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించి చాలా తక్కువ సమయంలోనే తెలుగు నేలపై మంచి పేరును దక్కించుకుంది.

అలా టివి షోస్ యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ వెండితెర ఆరంగేట్రం గా ‘సోగ్గాడే చిన్ని నాయన’లో కనిపించి మెప్పించి, ఆ తర్వాత ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ విమానం వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన నటన తో అలరించింది.

బుల్లితెర, వెండితెర తేడాలేకుండా నటిస్తూ అప్పుడపుడు కుర్రకారు కు మత్తుమఎక్కించే సెక్సీ పిక్స్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటుంది.

ప్రస్తుతం సోషల్ మీడియా లో అనసూయ గ్లామరోస్ ఫోటోలు నెట్టంట వైరల్ గా మారాయి.

అలాగే, కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ నటిస్తూ ప్రస్తుతం సినిమాలకే పరిమితం అయింది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో భూజాలపై డ్రెస్ జాలువారుతున్న.. కన్నూ గీటుతూ కుర్రాళ్లకు గుండెకి గాలం వేస్తోంది.

మొన్ననే పెద కాపు -1 సినిమా లో చాలా ఇంపోర్ట్టెన్త్ రోల్ చేసి ఇంకా షూటింగ్ జరుపుకొంటున్న ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’తో పాటు వేరే భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనసూయ ఆత్త.