Allu Arjun Wife’s The Firefly  Carnival held On:  పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ జనవరి 20న ఎన్ కన్వెన్షన్ లో జరగనుంది !

IMG 20240109 WA0109 e1704797358963

వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ని జనవరి 20న ఎన్కన్వెన్షన్ లో నిర్వహించడం జరుగుతుంది.

IMG 20240109 WA0108

ఈ ఫ్యామిలీ కార్నివాల్ గ్రాండ్గా చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది. ఈ కార్నివాల్ లో షాపింగ్ ఎంజాయ్మెంట్ ఆక్టివిటీస్ రుచికరమైన వంటకాలు మరియు లైవ్ మ్యూజిక్ తో ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు.

 

ఈ ఈవెంట్ ఈ నెల 20న ఎన్ కన్వెన్షన్ మాదాపూర్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *