శిల్పా మంజునాధ్ అన్ని సౌత్ ఫిల్మ్స్ లోను నటిస్తున్న వర్దమాన నటి. ముఖ్యంగా తను కన్నడ సినిమా ఇండస్ట్రి లో 2016 లో వచ్చిన ముంగురు మాలే 2 (Munguru Male 2 -2016) చిత్రం ద్వారా వెండి తెరకు పర్వచయం అయ్యింది.

ఈ భామ విజయ్ ఆంటోని కాళీ (Kaali – 2018) తమిళ సినిమా ద్వారా కాలీవుడ్ లో అడుగుపెట్టింది. దీపావళి సంధర్భంగా ఫెస్టివ్ కలెక్షన్స్ అంటూ కళ్ళు చెదిరే డ్రస్ లో ఫోటో ఘాట్ చేసి సోషల్ మీడియా లో షేర్ చేసింది.

అదే సంవత్శరమ్ రోసపూ (Rosapoo) అనే మలయాళ సినిమా ద్వారా మల్లువుడ్ లో కూడా కలుమోపింది. ఈ పిక్స్ సోషల్ మెడియాల లో హాట్ హాట్ గా షేర్ అవుతున్నాయి.

ఎప్పడూ హాట్ పిక్స్ తో సోషల్ మీడియా లో సందడి చేస్తూ ఉంటుంది ఈ శిల్పా డియర్. సౌత్ లొని అన్ని భాషలలోనూ నటిస్తూ తన అంద చందలతో వెండి తెర ప్రేక్షకులను కూడా ఆనందపరుస్తుంది.

2023 లో వచ్చిన వెబ్ (Web -2023) తమిళ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సూపరిచుతూ రాలు అయ్యింది. ఈ వెబ్ సినిమా ఓటీటీ లో తెలుగు లో కూడా ఉంది.

ప్రస్తుతం ఈ భామ శిల్పా మంజునాధ్ హైడ్ N సీక్ (Hide N Seek) అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా లో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటుంది.
