ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆంధ్రప్రదేశ్, తెలుగు భాషాభిమానులకు AAA తరఫున నమస్కారం.
AAA ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రథమ మహాసభలు వచ్చే సంవత్సరం అనగా 2025 -మార్చ్ 28 & 29 తేదీలలో అమెరికా లోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో, OAKS నగరంలో చేపడుతున్న కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి.
ఈ అద్భుతమైన కార్యక్రమాలలో భాగంగా AAA సంస్థ తరపున మీకోసం అనేక పోటీలు నిర్వహించనున్నాము. అందులో భాగంగా International ShotFilms Contest ఒకటి. మీ ప్రతిభ, సృజనాత్మకతను ప్రపంచానికి చాటడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ పోటీలో మీరు అద్భుతమైన బహుమతులను కూడా గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
అంతేకాక తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నెంబర్ వన్ నిర్మాణ సంస్థ నిర్మించే తదుపరి చిత్రాలలో దర్శకత్వం వహించే అవకాశాన్ని చేజిక్కించుకోండి.
మరిన్ని వివరాల కోసం మరియు మీరు గెలుచుకోబోయే మీ ప్రైజ్ మనీ కోసం ఈ క్రింది వెబ్సైట్, ఫ్లయిర్స్ ని చూడగలరు. మీ సృజనాత్మకత, మీ గొప్ప ఆలోచనలను షార్ట్ ఫిలిమ్స్ రూపంలో బిగ్ స్క్రీన్స్ పై చూడడానికి మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.
మరెందుకు ఆలస్యం..🤷♂️ వెంటనే మీ కళా ప్రదర్శనకు సిద్ధం కండి, మీ సమాచారం క్రింది వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోండి.
https://nationalconvention1.theaaa.org/reg/shortfilmcontest.html