నరేష్ – పవిత్ర లోకేష్ మద్య ఏమి జరిగిందో తెలుసా !

92703566 e1715067378685

VK నరేష్ గారు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులు. సూపర్ స్టార్స్ కృష్ణ – విజయ నిర్మల లా కొడుకుగా సినీ ఇండస్ట్రీ లో బాలనటుడుగా కెరియర్ మొదలుపెట్టి ఐదు దశాబ్దాలు గా సినిమాలలో నటిస్తూ అందరిని అలరిస్తున్నారు.

naresh pavitra 290722

ఎన్నో సినిమాలలో హీరోగా, ఆక్టర్ గా నటించి ప్రస్తుతం మంచి మంచి పాత్రలు చేస్తూ మరో పక్క కామిడియన్ గా కూడా నటించి తెలుగు ప్రేక్షకులనుమెప్పిస్తున్నారు. ఈయనకు బోలెడంత మంది తెలుగు ప్రేక్షకులు అభిమానులు అయిపోయారు.

నరేష్  నటన మరియు కామెడీ టైమింగ్ పీక్స్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో నరేష్  సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉన్నాడు. ఎప్పుడు ఎదో ఒక చిలిపి పనితో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

brk Naresh 13

నరేష్ ఇటీవల సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈయనకు ఇది మూడవ పెళ్లి మరియు పవిత్ర కు రెండో పెళ్లి. ఆ మధ్యకాలంలో వీరికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి.

రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ తో కలిసి జీవిస్తున్నారు. దీనితో ఆమె కోర్టులో కేసు కూడా వేసింది. ఇదిలా ఉంటె, నరేష్ చేసిన ఒక పోస్ట్ ఇపుడు వైరల్ అవుతుంది. ఆయన చేసిన పోస్టు చూసి నెటిజనులు పవిత్రతో గొడవలు మొదలయ్యాయా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే నరేష్ స్పందించే దాక ఎదురుచూడాలిసిందే. నరేష్ ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీ బిజీ ఉన్నారు. మరోవైపు పవిత్రకు ఇపుడే సినిమా అవకాశాలు ఏమి లేవు.

20240507 131248

అప్పట్లో యువ ప్రేమ జంటగా నరేష్ – పవిత్ర పబ్లిక్ లొ  కలిసి తిరుగుతూ సంతోషంగా కనిపించే వారు. గత కొంత కాలంగా నరేష్ ఒక్కరే కనిపిస్తున్నారు.  మొన్ననే దర్శకరత్న డి యన్ ఆర్ అవార్డ్స్ అందుకొన్నప్పుడు కూడా నరేష్ ఒక్కరే వచ్చారు, అవార్డ్ తీసుకొన్నారు.

ఇంకా కొన్ని రోజులూ ఆగితే ఏదోక విషయం బయటికి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *