సాయి ధన్సిక “అంతిమ తీర్పు” థియేటర్స్ లో విడుదల ఎప్పుడంటే! 

IMG 20240613 WA0091 scaled e1718263597125

శ్రీ సద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. ఏ. అభిరాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డి. రాజేశ్వరరావు నిర్మించారు.

IMG 20240613 WA0092

ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. సాయి ధన్సిక ఒక గృహిణిగా ఈ సినిమాలో కనిపించబోతోంది. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఎం.అభిరాం, సంగీత దర్శకుడు కోటి పాటలు, నేపధ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్ కానుందని చిత్ర యూనిట్ తెలిపారు.

IMG 20240613 WA0090

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అంతిమతీర్పు చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని, సాయి ధన్సిక నటన సినిమాకు మెయిన్ హైలెట్ కానుందని నిర్మాత డి.రాజేశ్వరరావు అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *