యాక్షన్ కింగ్ అర్జున్ కు గౌరవ డాక్టరేట్ !

IMG 20241118 WA0033 e1731905062209

సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పేరు తెలియని వారు ఉండరు. హీరోగా ఎన్నో హిట్లు సాధించి హీరోగా తన స్టామినాను యావత్ సినీ ప్రపంచానికి పరిచయం చేసిన అర్జున్ సర్జ, నిజజీవితంలోనూ ఆధ్యాత్మికంగా సామాజికపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

IMG 20241118 WA0032

అటువంటి వ్యక్తినీ ఎంజీఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో నిన్న సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది ప్రొఫెసర్స్ అర్జున్ గారిని ఘనంగా సన్మానించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *