తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2024-25 సంవత్సరమునకు గాను 28-07-2024 వ తేదీన జరిగిన అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష పదవుల ఎన్నికలలో
నూతన అధ్యక్షులుగా..
శ్రీ పి. భరత్ భూషణ్ (M /s Bharath Enterprises, Vizag),
ఉపాధ్యక్షులుగా..
శ్రీ కె. అశోక్ కుమార్ (M/s Sri Lakshmi Venkateswara Art Creations, Hyderabad) ఎన్నికైనారు.