‘డెడ్ పూల్ & వోల్వరిన్’ మొదటి వారంలోనే ఇండియాలో అన్ని కోట్లు వసూళ్లా ? 

IMG 20240706 WA00301 e1722684484833

మర్వెల్ సినిమాలంటే ఇండియాలో క్రేజ్ మామూలుగా ఉండదు. కాని ఎండ్ గేమ్ వరుకు అన్ని అవెంజేర్స్ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిన మర్వెల్ ఫాన్స్. ఎండ్ గేమ్ తరవాత కొంచం మక్కువ తగ్గించారు. కానీ అవెంజేర్స్ తరహాలో మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ ఇప్పుడు ‘డేడ్ పూల్ & వోల్వరిన్’ తోనే సాధ్యం అయ్యింది.

IMG 20240706 WA0029

రిలీజ్ అయిన మూడు రొజులలోనే ప్రపంచ వ్యాప్తంగా 3670 కోట్లను కాలేచ్ట్ చేసి మళ్ళీ మర్వెల్ పాత లెగసీని వెనక్కి తీసుకుని వచ్చింది. ఇండియాలో కూడా మొదటి వారంలోనే 100కోట్ల క్లబ్ ని సునాయాసంగా క్రాస్ చేసి 113.23 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ అంతే సక్సెస్ ఫుల్ గా ప్రపంచవ్యాప్తంగా ధియేటర్ రన్ ఉంది.

రెండు ఫేవరెట్ క్యారెక్టర్స్ ని ఒకే స్క్రీన్ మీద ఒకే కథలో భాగంగా చ చూస్తున్న వోల్వరిన్ ఐనా డెడ్ పూల్ అభిమానులకు ఇదొక కన్నులపండుగా ఉంది. అందులోనో తెలుగు డబ్బింగ్ కి డెడ్ పూల్ క్యారెక్టర్ కి సర్రిగా సరిపోయింది. తెలుగులో డెడ్ పూల్ డైలాగ్స్ కి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇండియాలో ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఇంకా తెలుగు భాషలలో రిలీజ్ అయ్యింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *