సారంగపాణి జాతకం’ ఆడియో హక్కులు పొందిన ఆదిత్య మ్యూజిక్ ! 

IMG 20241017 WA0068 e1729146313323

  మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు . ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్‌ల కాంబోలో రూపొందుతున్న 3వ సినిమా ఇది.

కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన సంగీత హక్కులను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. అలాగే వీరితో ఆదిత్య మ్యూజిక్ సంస్థకు ఇది మూడో కాంబినేషన్.

ఈ చిత్రం *డిసెంబర్ 20, 2024*న ప్రేక్షకుల ముందుకు రానుంది.

IMG 20241012 WA05151

నవతరం సంచలన సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గాయనీ గాయకు లు ఇందులో పాటలు ఆలపించారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది.

తారాగణం:

ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కేఎల్‌కే మణి, ‘ఐమాక్స్’ వెంకట్.

 సాంకేతిక సిబ్బంది:

మేకప్ చీఫ్: ఆర్కే వ్యామజాల., కాస్ట్యూమ్ చీఫ్: ఎన్ మనోజ్ కుమార్.కా స్ట్యూమ్ డిజైనర్లు: రాజేష్ కమర్సు, అశ్విన్.ప్రొ డక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె రామాంజనేయులు (అంజి బాబు), పి రషీద్ అహ్మద్ ఖాన్., PRO: పులగం చిన్నారాయణ, మార్కెటింగ్: టాక్ స్కూప్, కో-డైరెక్టర్: కోట, సురేష్,కుమార్., గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పిజి విందా, సంగీత దర్శకుడు: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్యా శివలెంక, కో ప్రొడ్యూసర్ : చింతా గోపాలకృష్ణా రెడ్డి , నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్, రచయిత, దర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *