ప్రేక్షకుల చేత ఆహా అనిపిస్తున్న ‘విద్య వాసుల అహం‘  త్వరలో ఆహా లో !

IMG 20240506 WA0152 e1714997972142

కొత్తగా పెళ్ళైన కపుల్ డ్రామాలు తెలుగులో ఇప్పటికే కొన్ని వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం కొంచం ప్రత్యేకం అని చెప్పొచ్చు, రాహుల్ విజయ్ వాసు గా, శివాని రాజా శేఖర్ విద్య పాత్రలో భార్య భర్తలు అని పోస్టర్ లో తెలుస్తుంది.

టైటిల్ లో కూడా వివాహం అనేది హైలైట్ అయ్యేలా ఉంది. ట్యాగ్ లైన్ ‘ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ ‘ అని ఉంది. ఈ మోడ్రన్ డేస్ లో పెళ్ళైన కూపుల్ మధ్యన ప్రేమతో పాటు ఈగో కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది.

పోస్టర్ లో చూస్తుంటే భార్య భర్తలు ఇద్దరూ వారీ వివాహ బంధంలో వచ్చే ఈగోలని టిట్ ఫర్ టాట్ గా ప్రయోగిస్తూ ఉంటారు అన్నట్టు అర్థమౌతుంది.

IMG 20240506 WA0178

ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నవ్య మహేష్, ఏం రంజిత్ కుమార్ కొడాలి, చందనా కట్టా నిర్మాతలుగా, మణికాంత్ గెల్లి దర్శకత్వంలో ఆహా లో త్వరలో రిలీజ్ కాబోతుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

తారాగణం:-

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి, రాజశ్రీనాయర్, వైవ రాఘవ

 సాంకేతిక సిబ్బంది:

స్క్రీన్ ప్లే & దర్శకత్వం:- మణికాంత్ గెల్లి,  బ్యానర్:- ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్, సమర్పణ: తన్విక జశ్విక క్రియేషన్స్. నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి ,సహ నిర్మాతలు: రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట,సంగీతం:- కళ్యాణి మాలిక్, రచన:- వెంకటేష్ రౌతు, డీఓపీ:- అఖిల్ వల్లూరి, ఎడిటర్:- సత్య గిడుతూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *