చిత్రలహరి బ్యానర్ లో మరో చిత్రం ! 

IMG 20241007 WA0060 e1728287866394

చిత్రలహరి మూవీ మేకర్స్ పతాకం పై త్రిపురసాయి అట్లురి సమర్పణలో, మాధవిఅట్లురి నిర్మాత గా
s/o పైడియ్యని  దర్శకుడుగా పరిచయం చేస్తూ , ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నిర్మించుటకు నిర్మాతలు  సన్నాహాలు చేస్తున్నారు.

IMG 20241007 WA0056

ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 10 నుంచి జరుగుతుంది.ఇంకా ఈ చిత్ర యొక్క నటి, నటులు మరియు సాంకేతిక నిపుణులను త్వరలో తెలియ చేస్తామని నిర్మాత, దర్శకుడు ఈ సందర్భంగా తెలియ చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *