కిరణ్ అబ్బవరం “క” మూవీ మొదటి రొజు గ్రాస్ అన్ని కోట్లా! 

IMG 20241101 WA0064

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఆడియెన్స్ నుంచి “క” సినిమా తెచ్చుకుంటున్న రెస్పాన్స్ డే 1 వసూళ్లలో స్పష్టమవుతోంది.

ఈ సినిమా 6.18 కోట్ల రూపాయల డే 1 కలెక్షన్స్ సాధించింది  అని మేకర్స్ తెలియ జేశారు. రెండవ రోజు  కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే “క” ఫస్ట్ వీక్ హ్యూజ్ కలెక్షన్స్ సాధించనున్నట్లు తెలుస్తోంది.

ఓ సరికొత్త థ్రిల్లర్ మూవీని చూశామనే ప్రశంసలు “క” సినిమాకు దక్కుతున్నాయి. కిరణ్ అబ్బవరం పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతోంది. రాధగా తన్వీరామ్, సత్యభామగా నయన్ సారిక అప్రిషియేషన్స్ అందుకుంటున్నారు.

ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే ట్విస్టులతో దర్శకులు సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించి తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.

IMG 20241101 WA0135

నటీనటులు :

కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు

టెక్నికల్ టీమ్:

ఎడిటర్ – శ్రీ వరప్రసాద్, డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం,మ్యూజిక్ – సామ్ సీఎస్, ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్,క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్,లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్,సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్),కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల, మేకప్ – కొవ్వాడ రామకృష్ణ, ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్,కొరియోగ్రఫీ – పొలాకి విజయ్, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్,వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి, కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి, ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), రచన దర్శకత్వం – సుజీత్, సందీప్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *