Vijay Devarakonda ‘s Family Star Movie First Single: విజయ్ దేవరకొండ, పరశురామ్ ల “ఫ్యామిలీ స్టార్” మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల ఎప్పుడంటే! 

IMG 20231112 WA01641 e1699873007275

 

స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా “ఫ్యామిలీ స్టార్” నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు మూవీ టీమ్. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54న సినిమా ఇది. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

IMG 20231018 WA01581

“ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి దీపా‌వళి శుభాకాంక్షలతో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ క్రాకర్స్ కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ఫ్యామిలీ స్టార్” సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.

IMG 20231026 WA01541
నటీనటులు:

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

 

టెక్నికల్ టీమ్: 
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్,సంగీతం : గోపీసుందర్,ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్,ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్,పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ, నిర్మాతలు : రాజు – శిరీష్, రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *